అబ్బా! చంపేస్తున్నావ్…మ్..కానీ, నీ కసి అంతా చూపించు…కుళ్ళబొడిచేయ్.... Part-01

మామూలురోజుల్లోనే విజయవాడ బస్ కాంప్లెక్స్ ఎలాఉంటుందో మీకు తెలుసు. అలాంటిది, పెళ్ళిల్ల సీజన్ లో ఇంకెలాఉంటుందో ఊహించుకోండి. అలాంటి సీజన్ లో, రాత్రి తొమ్మిది గంటలకి ఆటోలో దిగారు లలిత, రాజేష్ లు తమ లగేజ్తో. లోపలకి వెళ్తూ అంటుంది లలితమీరు లేకుండాఒక్కదాన్నే వెళ్ళలేనండీ. ప్లీజ్, అర్ధం చేసుకోండి.” అని. “ఏం చేయాలే మరి, రెండూ ముఖ్యమైనపెళ్ళిల్లే. కంపల్సరీగా వెళ్ళాలి. ఒకే ముహూర్తం. ఏంచేయాలి చెప్పు.” అంటూ ఉండగా, ఎవరోడేష్ ఇచ్చారు అతన్ని. ఉలిక్కిపడి చూస్తే, డేష్ ఇచ్చిన వాడుశివ. రాజేష్ క్లోజ్ ఫ్రెండ్ అతను. భార్య సరితతో పాటూ ఉన్నాడతను. “ఒరేయ్..” అంటూ గట్టిగా కౌగిలించేసుకున్నారు ఒకరినొకరు. వారి వారి భార్యలుబావున్నావా అన్నయ్యా?” అంటూ ఎదుటి వాళ్ళనిపలకరించేసారు. “ఎక్కడకి రా?” అన్నాడు రాజేష్. “నేను వైజాగ్ కి, తను హైదరాబాద్కి.” అన్నాడు శివ. లలిత రాజేష్వైపు చూసింది నవ్వుతూ.
రాజేష్ కూడా నవ్వుతూసరిపోయిందిరా, నేను హైదరాబాద్ కి, తను వైజాగ్కి వెళుతున్నాం. నీది కూడా పెళ్ళిల్లఎఫెక్టేనా?” అన్నాడు. “అవునురా బాబు. ఒకేసారి రెండుపెళ్ళిల్లు. పంచుకోక తప్పింది కాదు.” అన్నాడు శివ. రాజేష్హమ్మయ్య..” అని, లలిత తోఒక్కదాన్నేవెళ్ళలేనని అన్నావుగా. ఇక మీ అన్నయ్యకంపెనీ ఇస్తాడులే.” అన్నాడు. “నాదీ సేమ్ ప్రోబ్లమ్రా బాబూ. కాస్త నీచెల్లిని జాగ్రత్తగా చూసుకో.” అన్నాడు.  బస్ టైమ్ అయిపోతూ ఉండడంతోబై బై లు చెప్పేసుకొని; రాజేష్, సరితలు హైదరాబాద్ బస్శివ, లలితలు వైజాగ్బస్ ఎక్కేసారు. మనం రెండు బస్సులూఒకేసారి ఎక్కలేం కాబట్టి, ప్రస్తుతం రాజేష్, సరితలను ఫాలో అవుదాం.  లగేజ్ లను పైనరేక్ లో సర్దేసుకొని సెటిలయ్యారుఇద్దరూ. రాజేష్ తన సీట్ లోకంఫర్ట్ గా ఎడ్జస్ట్ అవుతూ, సరిత వైపు చూసి నవ్విమ్..హౌ ఈజ్ లైఫ్?” అన్నాడు. ఆమె నవ్విఓకే, గోయింగ్..” అంది. అతను అటెండర్ని పిలిచి, బ్లాంకెట్స్ తెప్పించి, ఆమెకి ఒకటి ఇచ్చిరాత్రి బాగా చలి ఉంటుంది.” అన్నాడు. అతనిలో ఆమెకి నచ్చేది అదే. కేరింగ్. శివ ఎప్పుడూ అంతకేరింగ్ గా ఉండడు. చాలాసార్లు అతనితో చెప్పేది, రాజేష్ ని చూసి నేర్చుకోమని. రాజేష్ కి సరితలో, పెద్దగామాట్లాడకుండా, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో తన భావాలనుచెప్పడం నచ్చుతుంది. బడబడా వాగే తనభార్యకి చాలా సార్లు చెప్పేవాడు, సరితను చూసి చిన్నగా మాట్లాడడంనేర్చుకోమని.  ఇంతలో, బస్ లోని టీ.వీలోఏదో తెలుగు మూవీ మొదలయ్యింది. బస్లో అందరూ ఎంజాయ్ చేస్తుంటే, సరిత మాత్రం కిటికీ నుండి బయటకు చూడడంగమనించి, “ఏంటీ! సినిమా చూడవా?” అని అడిగాడు రాజేష్ సరితని. అతని వైపుకి తనచూపుని మరల్చిఅది ఆల్ రెడీచూసేసాను. మరోసారి చూడాలంటే బోర్. నువ్వు ఎంజాయ్చెయ్ అన్నయ్యా.” అంది. అతను నవ్వేసినీకు రెండోసారి చూడాలంటే బోర్. నాకు అసలుసినిమాలు చూడడమంటేనే బోర్.” అన్నాడు. ఆమెకూడా నవ్వేసిసరిపోయింది, అయితే ఇద్దరికీ బోర్తప్పదన్నమాట.” అంది. “ఓకే, బోర్ కొట్టకుండాఇద్దరం కబుర్లు చెప్పుకుందాం.” అన్నాడు రాజేష్. “సరే..” అంది సరిత. “ఓకే, టాపిక్?” అన్నాడు రాజేష్. నీ ఇష్టం.” అందిసరిత.  నాకుఇష్టమైన టాపిక్ ఆడాళ్ళకు ఇష్టముండదులే.” అన్నాడు రాజేష్. పరవాలేదు చెప్పు.” అంది సరిత. మ్రొమాన్స్.” అన్నాడు రాజేష్. ఒకసారి అతన్ని సూటిగా చూసి, ఫక్కున నవ్విఅంది సరిత టాపిక్ఆడాళ్ళకు ఇష్టముండదని ఎందుకు అనుకుంటున్నావు?” అని. ఏమో మరి, కొందరినిచూస్తే అలా అనిపించింది. అయితేనీకు ఇష్టమేనా!” అన్నాడు రాజేష్. చాలా ఇష్టం. కాకపోతేఇంతవరకూ మాట్లాడడానికే ఎవరూ దొరకలేదు.” అందిసరిత. ఇప్పుడు నేను దొరికాను కదా.” అన్నాడతను. సరిత అతనిని చూసిచిన్నగా నవ్వింది. నవ్వడంలో కాస్తచిలిపితనాన్ని మిక్స్ చేస్తూ. అది గమనించిన అతను, కాస్త అడ్వాన్స్ అయ్యాడు. నిజానికి నాకు ఇష్టమైన టాపిక్అది కాదు. కాస్త మర్యాదకోసం అలా చెప్పాను.” అన్నాడు. అవునా! మర్యాద కోసం కాకుండా అయితేఏం చెప్పేవాడివి?” అంది. అతను కాస్తఇబ్బందిగా కదిలి, “చెబితే నువ్వు తిట్టకూడదూ, తిట్టుకోకూడదు.” అన్నాడు.  ఆమెనవ్వేసినో ప్రోబ్లమ్.” అంది.  ప్రామిస్!?” అన్నాడు అతను చేయి చాచి. అబ్బా, ప్రామిస్.” అంది అతని చేతిలోచేయి వేస్తూఅతను చేతిని అలాగే పట్టుకొనిఅయితేచెప్పేనా?” అన్నాడు. ఆమె తన చేతినిఅలాగే ఉంచిఅబ్బా, చెప్పొచ్చుకదా..” అంది. అతను ఆమెకి దగ్గరగాజరిగి, ఆమె చెవిలోసెక్స్..” అని చెప్పి, ఆమె మొహం లోకిచూసాడు. ఆమె నవ్వుని పెదవులుబిగించి నొక్కిపెట్టింది. అతను ఆమె చేతినిచిన్నగా నొక్కుతూచెప్పు, టాపిక్ నీకుఇష్టమేనా?” అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను ఇంకాస్త దగ్గరకి జరిగాడు. అతని మోచేయి ఆమెస్థనాన్ని తాకుతుంది. ఆమె కాస్త సర్ధుకొనికూర్చుంది. ఇబ్బంది పడి సర్ధుకుందో, కేజువల్గా సర్ధుకుందో అతనికి అర్ధం కాలేదు. ఆమెచెయ్యి మాత్రం అతని చేతిలో అలాగేఉంది. ఒక నిమిషం మౌనంగాఉండి, తన మోచేతితో ఆమెస్థనాన్ని కాస్త నొక్కుతూచెప్పొచ్చుగాసరితా, ఇష్టమేనా?” అన్నాడు. “ఊఁ..” అంది ఆమె. మ్అయితే సెక్స్ నిబాగా ఎంజాయ్ చేస్తావా?” అన్నాడు రాజేష్. ఆమె కాస్త సిగ్గుగానవ్వింది. చెప్పు ప్లీజ్.” అన్నాడు. “ఊఁ..” అంది ఆమె. ఫోర్ ప్లే..?” అన్నాడతను. ఆమె అతని వైపు చూసితల దించుకుంది. చెప్పు సరితా! సెక్స్ కి ముందు ఎలాంటిఫోర్ ప్లే కావలి నీకు?” అన్నాడు.  అప్పటికికాస్త బిడియం వదిలినువ్వయితే ఎలాంటి ఫోర్ ప్లే చేస్తావు?” అంది. మ్..అది చెప్పడంకష్టం. అక్కడ ఉన్న అమ్మాయినిబట్టి, మారిపోతుంది.” అన్నాడు.  పోనీ, ఎవరినో ఒకరిని ఊహించుకొని చెప్పు.” అంది సరిత. అతనుఆమె చేయి వదిలేసాడు. వదిలేయగానే, ఆమె చేయి అతని తొడపైపడింది. అతను ఆమె తొడపైచేయివేసిఎవరిని ఊహించుకోవాలో నువ్వే చెప్పు.” అన్నాడు.  ఆమెకాస్త టెన్షన్ గాఏమో బాబూ, నీ ఇష్టం.” అంది. అతను ఆమెతొడపై తన చేతితో కాస్తప్రెషర్ పెంచిఅబ్బాచెప్పొచ్చుగా!” అన్నాడు.ఆమె అతని వైపుచూసింది. చూపులో అలజడికనిపిస్తుంది. దానిని గమనిస్తూ, “పోనీ, నిన్ను ఊహించుకోనా!?” అన్నాడు. ఆమె తల దించుకుంది. అతను ఆమె తొడపై చిన్నగావేళ్ళతో నొక్కాడు. ఆమె తొడలు చిన్నగాకంపించడం అతను గమనించాడు. చేతిని కాస్త కిందకి జరిపి, ఆమె మోకాలిని పట్టుకున్నాడు. ఆమె కాస్త ఇబ్బందిగాకదిలిప్లీజ్, ఇక ఆపేద్దాం.” అంది. అతను ఆమె మోకాలిపై నుండిచేతిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అతని మోచేతికిఆమె స్థనం తగులుతుంది. ఆమెచేయి మాత్రం అతని తొడపై అలాగేఉంది.  అతనికికూడా శరీరం చిన్నగా వణుకుతుంది. ఇంకా అడ్వాన్స్ అయితే ఆమె ఏమనుకుంటుందోఅని భయపడ్డాడు. కానీ అతని మోచేతికితగులుతున్న ఆమె మెత్తదనం, అతన్నిముందుకు వెళ్ళమంటుంది. ఒక ఐదు నిమిషాలుఅలాగే ఉండి, తన మోచెత్తోఆమె స్థనాన్ని నెమ్మదిగా నొక్కాడు. ఆమె ఏమీ అనలేదు. కాస్త ధైర్యం వచ్చింది అతనికి. ఈసారి కాస్త గట్టిగానొక్కాడు. ఆమెలో చిన్న కదలిక. మోచేతిని అలాగే ఉంచుతూ, అరచేతినిఆమె తొడపై వేసి చిన్నగానొక్కాడు. అతని తొడపై ఉన్నఆమె చేయి కాస్త కదిలింది. అతను ఆమె తొడను నిమరసాగాడు. ఆమె నెమ్మదిగా ఊపిరి తీసుకుంటుంది. తొడలమధ్య జిల మొదలయ్యినట్టుంది. దాంతోకింది పెదవిని ముని పంటితో నొక్కిపట్టుకుంది. అతను ఆమె తొడపైచేయి తీసేసి, ఆమె భుజాల చుట్టూవేసి దగ్గరకి లాగాడు. వంట్లో బలం లేనట్టు ఆమెఅతనిపై వాలిపోయింది. నెమ్మదిగా ఆమె భుజంపై నుండిచేతిని జార్చి, కాలర్ బోన్ కింద, స్థనం పైభాగంలో చిన్నగా నొక్కాడు. ఆమె మరి కాస్తఒరిగింది. సారి ఆమెస్థనంపై తన అరచేతిని బోర్లించి, నెమ్మదిగా నొక్కాడు. ఆమె గబుక్కున స్పృహలోకి వచ్చి, అతన్ని విడిపించుకొని, తన సీట్లో సర్ధుకొనికూర్చుంది. అతను ఆమె చేతినితన చేతిలోకి తీసుకొనిప్లీజ్ సరితా..” అన్నాడు. ఆమె నెమ్మదిగా చేతినివిడిపించుకొంటూప్లీజ్ రాజేష్, శివ గురించి ఆలోచించు.” అంది. అతనూ వెంటనే స్పృహలోకి వచ్చేసాడు. (Written by Mango Shilpa -- To be continued in Part-02)

Post a Comment