రాత్రిజరిగిన రభసకి ఉదయం లేవగానేవంట్లో అక్కడక్కడ కాస్త నెప్పిగా అనిపించింది. ( ష్...ఎక్కడెక్కడా అని అడగొద్దు..మీకుతెలీదా ఏమిటీ!). బద్దకంగా వళ్ళు విరుచుకొని కాఫీకలుపుకోడానికి వంటగదికి వెళ్ళా. హాల్లో కూర్చుని, న్యూస్ పేపర్ ని తిరగేస్తున్నమా శ్రీవారు, వంటగది లోకి వెళుతున్న నన్నుచూసి "నీరూ...కాఫీ.." అని అరిచారు. నేనుస్టవ్ వెలిగించి, దానిపై పాలగిన్నె పెట్టా. ఇంతలో బియ్యం డబ్బాలోదాచిన "స్వప్న" సెల్ నుండి మెసేజ్వచ్చిన సౌండ్ వినిపించింది. ఉలిక్కిపడిమావారి వైపు చూసా. ఆయనఅటువైపు తిరిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడో కనిపించడంలేదు. నెమ్మదిగా సెల్ తీసి మెసేజ్చూసా. "గుడ్ మార్నింగ్" అనిపంపాడు మా శ్రీవారు. "అమ్మనీవాసుగా...రాత్రంతా గుడ్ నైట్ చేసిననాకు కాఫీ తెమ్మని ఆర్డర్వేసి, ముందుగా దీనికి గుడ్ మార్నింగ్ చెబుతావా...చెప్తా నీ పని.." అనికసిగా అనుకొని, "గుడ్ మార్నింగ్" అనిరిప్లయ్ పెట్టి, ఆ సెల్ నిదాచేసి, స్టవ్ దగ్గరికి వచ్చా. ఆయన సెల్ సైలెంట్ మోడ్‌లో పెట్టాడనుకుంటా. మెసేజ్ రిసీవ్ చేసుకున్న సౌండ్ కూడా రాలేదు. "ఈయనకి తెలివితేటలు బాగా పెరిగి పోతున్నాయ్." అని ఉడుక్కొని, రెండు కప్పులు అందుకున్నా. అందులో పాలు పోసి, ఒకకప్పులో చక్కటి కాఫీ కలిపా. రెండోకప్పులో బోలెడంత కాఫీ పొడి వేసి, సుగర్ వేయకుండా కలిపేసి, మంచి కాఫీ నేనుతీసుకొని, చెత్త కాఫీని ఆయనకిఅందించా. ఆయన కాఫీ తాగుతుండగా, ఆయన మొహంలోకి చూసా. గరళాన్ని మింగినశివుడు కూడా అంత ప్రశాంతంగాకనిపించడేమో. ఆనందం గా తాగేస్తున్నాడు. కొంపదీసి బాగుందేమో అని అనుమానం వచ్చి"కాఫీ బాగుందా?" అని అడిగాను. ఆయననావైపు చూసి "మ్ఁ..బావుందే.." అన్నాడు. గబుక్కున ఆయన చేతిలోని కప్పులాక్కొని టేస్ట్ చేసి తుపుక్కున ఊసేసి"ఇంత చెత్తగా ఉంటే అంత ప్రశాంతంగాఎలా తాగేస్తున్నారండీ?" అన్నాను. నిజంగానే కాస్త బాధ వేసింది. "ఏమోనే ఎప్పుడూ బాగానే కలిపే నువ్వు, ఏదోఅలోచనల్లో పడి ఇలా కలిపావనుకున్నా...ఒక్కసారి బాగోపోతే ఏమయ్యిందీ? ఇచ్చింది నువ్వే కదా." అన్నాడు. ఒక్కసారిగా ఆయనకి నా మీదఉన్న ప్రేమకి ఏడుపొచ్చేసింది. "సారీ అండీ.." అంటూఆయనా గుండెలపై వాలిపోయా. ఆయన నా తలనిమురుతూ "ఇదిగో..ఇలా బాధ పడతావనేచెప్పలేదు." అని తలపై ముద్దుపెట్టుకొని, "లే...లేచి స్నానంచెయ్." అన్నాడు. నేను మురిసిపోతూ ఆయనబుగ్గపై ముద్దుపెట్టి లోపలకి పోయా. తరువాతమరో రెండు గంటలకి ఆయనఆఫీస్ కి వెళ్ళిపోయాడు. వెళ్ళగానేడబ్బాలోంచి సెల్ తీసా. మనసులోరకరకాల ఆలోచనలు. అనవసరంగా ఆయన్ని పరస్త్రీ వ్యామోహంలో పడేస్తున్నానా? అంతలోనే ఉదయం ఆయన చూపించినప్రేమ గుర్తుకొచ్చింది. అంత ప్రేమ ఉన్నవ్యక్తి అసలు వేరే అమ్మాయికిపడతాడా? రకరకాల ఆలోచనలు. మెసేజ్ పెడదామా, వద్దా...మనసు అటూ ఇటూకొట్టుకుంటుంది. ఇంతలో ఆ సెల్‌కి మెసేజ్ రానే వచ్చింది. "ఏంచేస్తున్నారు మేడమ్?" అంటూ. ఇక ఫిక్స్అయిపోయాను ఆయన దుంప తెంచాలని. నేను : సార్ ఏం చేస్తున్నారాఅని ఆలోచిస్తున్నా... ఆయన : మేడమ్ నిచూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను.. నేను : ఎందుకో అంత తొందర? ఆయన: 34..26..34..ఈ మూడు నంబర్లూ నన్నునిద్ర పోనీయడం లేదు...అందుకనీ.. ( "నీయబ్బా వాసుగా..రాత్రంతా కుమ్మికుమ్మి, వళ్ళంతా నెప్పులు తెప్పించేసావ్...ఇప్పుడు నిద్ర పట్టట్లేదంటావా.." అని కసిగాతిట్టుకున్నా..) నేను : నాకూ తొందరగానే ఉందిశ్రీవారూ( అని టైప్ చేసి, నాలుక కరచుకొని, "శ్రీవారూ" ని ఎరేజ్ చేసి..."సారూ" అని టైప్ చేసి, సెండ్ చేసా..) ఆయన : అబ్బ..నువ్వుసారూ అని పిలుస్తుంటే నాకేదోఅయిపోతుందిక్కడ.. నేను : ఏమయిపోతుందో!? ఆయన : అది మనంకలసినప్పుడు చెబుతాలే.. ( అబ్బో..రొమాన్స్ లో సస్పెన్సా...చెప్తా, చెప్తా..) నేను : సరే ఈరోజే కలుద్దాం. ఆయన : ఎక్కడ..ఎక్కడ..ఎక్కడా? ( ఎంత తొందరో చూడండీ..) నేను : మధ్యహ్నం 3 గంటలకి...( అంటూ, ఒక రెస్టారెంట్అడ్రెస్ టైప్ చేసా..) ఆయన: ఓకే...షార్ప్ 3 కి అక్కడవుంటా..ఉమ్మ..ఉమ్మా అబ్బోఉమ్మ..ఉమ్మా అంటూ ముద్దులుకూడా...తిక్కతిక్కగా ఉంది నాకు. బాగాఏడిపించి దొబ్బాలని డిసైడ్ అయిపోయా. ఆదమరపుగా ఆయన నన్ను చూసినాగుర్తుపట్టకుండా, బ్లూకలర్ జీన్స్, పింక్ కలర్ టాప్కొనుక్కొచ్చి వేసుకున్నా. హెయిర్ స్టైల్ మార్చా. అద్దంలో చూసుకున్నా. "అమ్మో నన్ను ఇలాచూస్తే, ఆయన నాకే పడిపోతాడు." అనుకున్నా ముచ్చటగా. అంతలోనే డ్యూటీ ఫస్ట్ అనుకొని, రెస్టారెంట్‌కి బయలుదేరా. ఒక పావుగంట ముందేచేరుకున్నాను రెస్టారెంట్ కి. అది మేమురెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంటే. కౌంటర్ వెనక ఉన్న టేబుల్దగ్గర కూర్చున్నా. అక్కడ కూర్చుంటే లోపలకివచ్చేవాళ్ళు నాకు కనిపిస్తారు, కానీనేను వాళ్ళకి కనబడను. కూర్చోగానే, ఆయనకి మెసేజ్ పెట్టా"ఐ యామ్ వెయిటింగ్" అని. "5 మినిట్స్" అని ఆయన మెసేజ్పెట్టాడు. "ఓకే...లోపలకి ఎంటర్అవ్వగానే లెఫ్ట్ సైడ్ కత్రినా పోస్టర్ఉంటుంది. అక్కడ కూర్చోండి." అనిరిప్లయ్ ఇచ్చా. ఐదు నిమిషాల తరువాతరెస్టారెంట్ లోకి వచ్చాడాయన. నేరుగావెళ్ళి నేను చెప్పిన చోటకూర్చొని, నాకు మెసేజ్ పెడుతున్నాడు. నాకు అయన కనిపిస్తున్నాడు, కానీనేను ఆయనకి కనిపించను. మెసేజ్వచ్చింది. ఆయన : ఎక్కడా? నేను: ఇక్కడే... (ఆయన అటు ఇటూచూసి..) ఆయన : ఏ డ్రెస్‌లో ఉన్నావ్? (అటూ ఇటూ చూస్తే, రెడ్ డ్రెస్ లో ముగ్గురు, నలుగురుఅమ్మాయిలు కనిపించారు..) నేను : రెడ్ డ్రెస్ లోఉన్నాను. ఆయన కనీసం చూడనైనాచూడకుండా..) నువ్వు డెఫినెట్ గా రెడ్ డ్రెస్వేసుకు రాలేదు. (నేను ఆశ్చరయపోయాను.) నేను: మీకెలా తెలుసు? ఆయన : ఫస్ట్ టైమ్తన లవర్ ని కలుసుకోడానికివచ్చే ఏ అమ్మాయీ రెడ్డ్రెస్ వేసుకోదు. నేను : మరి? ఆయన : పింక్లేదా బ్లూ లేదా రెండూకలసిన కాంబినేషన్. ( గబుక్కున నా డ్రెస్ చూసుకున్నా. పింక్ అండ్ బ్లూ...కొంపదీసినన్ను కనిపెట్టేసాడా అనిపించింది. ఆయన వైపు చూస్తేఅసలు ఎటూ చూడకుండా చిద్విలాసంగాకూర్చొని ఉన్నాడు.) నేను : ఓకే...మీరు చెప్పిందికరెక్ట్. మరి నేనెక్కడున్నానో కనుక్కోండి. మీ అంతట మీరే కనుక్కుంటే, ఇప్పుడే మీరు ఎక్కడకి రమ్మంటేఅక్కడకి వస్తా.. ఆయన: లేకపోతే...? నేను: ఈ రోజుకి అంతే...మనం కలవం...3 మినిట్స్టైమ్ మీకు.. ఆయన: ఓకె...ఓకే.. ఆయన పైకి లేచి రెస్టారెంట్అంతా తిరిగి చూస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలతో ఏదో మాట్లాడితే, వాళ్ళునవ్వి ఏదో చెప్పారు. ఆతరువాత ఆయన నేను ఉన్నవైపుకు వచ్చారు. నేను టేబుల్ కిందకిదూరా. ఆయన చేతిలో సెల్నన్ను చూస్తున్నట్టుగా అనిపించి, సిగ్గుపడ్డా. ఒక పది సెకన్లతరువాత తిరిగి వెళ్ళి, తన సీట్ లోకూర్చొని మళ్ళీ మెసేజ్ పెట్టాడు. ఆయన : అసలు నువ్వు వచ్చావా? నేను : వచ్చా...ఇక్కడే ఉన్నా...మిమ్మల్ని చూస్తున్నా.. ఆయన : అసలు నువ్వెలాఉంటావ్? చిన్న హింట్ అయినాఇవ్వొచ్చుగా.. నేను : చెప్పాగా 34..26..34 ఆయన : నీ హింట్తగలెట్టా... బట్టలుంటే కొలతలు కనిపెట్టడం రాదు నాకు. ( అదిచూసి కిసుక్కున నవ్వాను. మళ్ళీ కంట్రోల్ చేసుకొని, మెసేజ్ పెట్టా.) నేను : చూడగానే కొలతలు కనిపెట్టేసేలా ప్రాక్టీస్ చేయండి మరి.. ఆయన : నాపాక్టీస్ ఏదో నేను చేసుకుంటాలేగానీ, నువ్వు ఇక్కడకి రాకుండా గేమ్స్ ఆడతున్నావేమోనని డౌట్ వస్తుంది. నేను: సరే బేరర్ తో నాబిల్ పంపిస్తే నమ్ముతారా? ఆయన : యా.. నేను: ఓకే...కానీ నేను ఎక్కడున్నానోఅతన్ని అడగకూడదు. ఆయన : ఓకే..ఓకే.. నేను : బిల్ క్లియర్ చేసినవెంటనే వెళ్ళిపోవాలి.. ఆయన : ఓకే.. నేను: బయటకూడా నా కోసం చూడకూడదు. ఆగకుండా డైరెక్ట్ గా ఆఫీస్ కివెళ్ళిపోవాలి. ఆయన : అమ్మా, తల్లీ...అన్నిటికీ ఓకే..పంపించు. నేను నవ్వుకొని, బేరర్ని పిలిచి బిల్ ఆయన కిఇమ్మన్నాను. బేరర్ బిల్ ఇవ్వగానేఆయన పాపం ఏమీ అడగకుండానేపే చేసేసి వెళ్ళిపోయాడు. నేను మరో పావుగంటఅక్కడే ఉండి, తరువాత ఇంటికిచేరుకున్నాను.... (Written by Mango Shilpa - To be continued in Part-04)
నీయబ్బా వాసుగా..రాత్రంతా కుమ్మికుమ్మి, వళ్ళంతా నెప్పులు తెప్పించేసావ్... Part-03
in
telugu
- on Tuesday, November 04, 2014
- No comments
Post a Comment