ఆయనవచ్చే టైముకి స్నానం చేసి, పింక్, బ్లూకాంబినేషన్ ఉన్న చీర కట్టుకొనిరెడీ అయ్యా. ఇంతలో ఆయన రానేవచ్చాడు. పలకరింపుగా నవ్వి, పోయి ఎప్పటిలాగే టీ.వీ ముందు కూర్చొనిటీ ఆర్డర్ చేసాడు. నా చీర గుర్తించనందుకునాకు మండిపోయింది. రుసరుసలాడుతూ టీ తయారుచేసి ఆయనకివిసురుగా అందించి ఎదురుగా నిలబడ్డాను. "అబ్బా, టీ.వీకి అడ్డులేనీరూ.." అన్నాడు టీ చప్పరిస్తూ. "టీ.వీ తరువాత చూడొచ్చు. ముందు నన్ను చూడండి." అన్నాను. "కొత్తగా ఏం చూడాలే నిన్నూ! పక్కకి తప్పుకో." అని కసురుకున్నాడు. నాకుఆశ్చర్యమేసింది. పెళ్ళయిన ఇన్నాళ్ళుగా ఎప్పుడూ అలా కసురుకోలేదు. ఉక్రోషంవచ్చేసింది. "కొత్తగా ఏం చూడాలా? రాత్రికొత్తగా ఏం కనిపించిందనీ, 34..26..34 అంటూ నలిపిపాడేసారూ?" అన్నా అదే ఉక్రోషంతో. ఆయన నవ్వేసి "అదా...దానికి వేరేకారణం ఉందిలే.." అన్నాడు. "అదే...ఆ కారణమేచెప్పండి." అన్నా మొండిగా. "అబ్బా...అన్నీ చెప్పుకోగలిగే కారణాలుండవే...పోయి నువ్వు వంటచేసుకో.." అని మళ్ళీ కసిరాడు. ఇక ఆయన దగ్గర ఉండలేకకాళ్ళు టపటపా కొట్టుకుంటూ వంటగదిలోకిపోయాను. వెళ్ళిన పది సెకన్ల లోనేమెసేజ్ వచ్చింది. "ఏం చేస్తున్నావ్ బంగారం?" అని ఉంది. సెల్ నినేలకేసి కొట్టాలనిపించింది. అంతలోనే తమాయించుకుంటూ "ఏంలేదు...ఖాళీగానే ఉన్నా." అని మెసేజ్ పెట్టా. "అయితే సరదాకి ఒక ముద్దు పెట్టొచ్చుగా.." అని పంపాడు. "చచ్చినోడా.." అని తిట్టుకున్నా. ఎదురుగాఇంత అందమైన పెళ్ళాం ఉంటే, కనీసం చూడడానికిమనసు లేదు గానీ, అదెవ్వత్తో, ఎలా ఉంటుందో తెలియని దానిని ముద్దులు అడిగేస్తున్నాడు. ’మగబుద్ది..మగబుద్ది’అని మళ్ళీ తిట్టుకున్నా. ఇంతలోమళ్ళీ మెసేజ్ వచ్చింది "ఉమ్మా..ఉమ్మా.." అని. కంపరం వచ్చేసి, ఆ సెల్ ను డబ్బాలోపడేసాను. ఎందుకో మళ్ళీ మెసేజ్ రాలేదు. వంట అయ్యేవరకూ బయటకి వినబడకుండా ఏడుస్తూనేఉన్నాను. వంట కాగానే బయటకువచ్చి "వంట అయింది, రండితిందురుగాని." అన్నా. "ఆఁ..వస్తున్నా స్వప్నా.." అని పైకి లేచి, నన్నుచూసి నాలుక కరచుకొని "అదే..వస్తున్నా నీరూ.." అన్నాడు. "స్వప్న ఎవరూ?" అన్నా సూటిగా చూస్తూ. "అబ్బే...ఎవరూ లేరు." అన్నాడాయనతడబడుతూ. "ఎవరూ లేకుండా ఆపేరు మీ నోటి వెంటరాదు. చెప్పండి ఎవరో.." అన్నా గట్టిగా. గట్టిగాఅయితే అన్నా గానీ, లోపలనుండిఏడుపుతన్నుకు వచ్చేస్తుంది. "అబ్బా...ఆ టాపిక్ వదిలేయ్స్వప్..ఆ అదే నీరూ.." అన్నాడాయన. ఇక అంతే, ఏడవడంమొదలెట్టా. " ఏయ్..ఏమయిందని ఏడుస్తున్నావ్? ప్లీజ్...ఊరుకో నీరూ.." అన్నాడాయననా గడ్డాన్ని పట్టుకుంటూ. నేను ఆయన చేతినివిదిలించి కొట్టి "ముందు ఆ స్వప్నఎవరో చెప్పండి." అన్నా. "అబ్బా...అలకలో నువ్వు ఎంతముద్దొస్తావో తెలుసా!" అంటూ నా బుగ్గపట్టుకోబోతే, మళ్ళీ విదిలించుకొని "ఇది అలకకాదు, కోపం...చెప్తావా, చెప్పవా?" అని అరిచాను. ఆకోపంలో నేను గమనించలేదు. ఫస్ట్‌టైమ్ ఆయనని ఏకవచనంలో సంభోదించడం. నేను అలా అనడం ఆయనకిఏమనిపించిందో ఏమో, "చెబితే ఇంకా ఏడుస్తావు నీరూ.." అన్నాడు. "పరవాలేదు. చెప్పండి." అన్నా మొండిగా. "నాలవర్." చెప్పేసాడు ఆయన. "ఎప్పట్నుండీ?" అన్నాను. "చాలా రోజుల నుంచి" అన్నడాయన. "మ్..బావుంటుందా?" అనిఅడిగా. ఆయన మొహం లోకొంచెం కూడా నాకు దొరికిపోయానన్నబెదురు కనబడడం లేదు. మండి పోతుందినాకు. "చెప్పండీ.. " అన్నా. ఆయన కూల్ గానా వైపు చూసి "మ్..బావుంటుంది." అన్నాడు. (అదేంటీ, అసలు కలవలేదు కదా, బావుంటుందీ అని చెప్పేస్తున్నాడేమిటీ? అన్న అనుమానంవచ్చింది.). "అలాగా నాకంటే బావుంటుందా?" అన్నాను. అయన నిర్లక్ష్యంగా తలఎగరవేస్తూ "యా..నీ కంటేసెక్సీగా ఉంటుంది." అన్నాడు. నాకేం మాట్లడాలో అర్ధంకావడం లేదు. ఇంతలో ఆయనేఅన్నాడు "అసలు నిన్ను వదిలించుకొని, తనని తగులుకుంటే ఎలా ఉంటుందా...అనిఆలోచిస్తున్నా.." అని. ఇక అంతే... ఉక్రోషం, కోపం, మంట, బాధ, ఏడుపూ అన్నీ ఒకేసారి వచ్చేసిమీద కలబడి కొట్టడం మొదలెట్టా. ఆయన ఆ దెబ్బలను కాచుకుంటూ" ఏయ్ నీరూ..ఆగు..ఆగరాప్లీజ్." అంటున్నా వినకుండా కొట్టేస్తున్నాను. ఆయన నా దెబ్బలనుండి కాచుకోడానికి ట్రై చేస్తూ, మొత్తానికినా చేతులు దొరక పుచ్చుకొని, " ఇందుకే, నీకంటే స్వప్నే బెటర్ అనిపించింది." అన్నాడు. ఆమాటలకి ఉక్రోషంగా "అసలు నువ్వెప్పుడూ స్వప్ననిచూడలేదు." అన్నా. "నీ మొహం.. రోజూచూస్తూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా.." అని గట్టిగా కౌగిలించుకొని, నా చెవిలో రహస్యంగా "నువ్వైనా చెప్పు స్వప్నా, మా నీరూకి.." అన్నాడు. ఒక్కక్షణం ఆయన ఏమంటున్నాడో అర్ధంకాలేదు. ఆయన మొహంలోకి చూసాను. చిలిపిగా నవ్వుతున్నాడు. "అంటే..?" అనుమానంగా అడిగా. "నువ్వే స్వప్న అని తెలుసు నాకు. వన్ మినిట్." అని, తన సెల్తీసి ఒక పిక్ చూపించాడు. రెస్టారెంట్ లో నేను టేబుల్కిందకి దూరినపుడు ఆయన సెల్ నికిందకి దించి పిక్ తీసాడు. అప్పుడే అనిపించించింది నాకు, సెల్ నావైపు చూస్తూందేమిటా అని. పిచ్చిదాన్ని అయిపోయాను. ఆ ఉక్రోషంలో గబగబా గదిలోకి పోయి, మంచం మీద బోర్లా పడిఏడవసాగాను. ఆ ఏడుపుకి కారణంనేను ఓడిపోయానన్న ఫీలింగ్. ఆయన వచ్చి, నావీపుపై నిమురుతూ "బంగారం...అలా ఉడుక్కోకురా...నువ్వుఎందుకు ఇలా చేసావో నాకుఅర్ధమయింది. ఒక రకంగా నువ్వుఅనుకున్నది సాధించావ్ తెలుసా.." అన్నాడు. నేను తల తిప్పిఆయన వైపు చూసాను. "మనలైఫ్ లో ఎగ్జైట్ మెంట్పోయిందీ అని చాలా సార్లుచెప్పేదానివి, నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇద్దామనే కదా ఇలా చేసింది?" అన్నాడు. మౌనంగా తల ఊపాను. "మరినిన్న రాత్రి జరిగింది ఒక సారి గుర్తుతెచ్చుకో.." అన్నాడు. రాత్రి ఆయన చేసిన అల్లరంతాగుర్తొచ్చి, బోలెడు సిగ్గేసి, నా చేతుల్లో మొహాన్నిదాచేసుకున్నాను. "అలా సిగ్గుపడ్డప్పుడు మొహందాచేస్తే ఎలా? అప్పుడే కదానువ్వు మరింత ముద్దొస్తావూ.." అంటూ నాచేతులు తొలగించడానికి ప్రయత్నించాడు. నేను చేతులు బిగించేసిమొహం తిప్పుకున్నా. ఆయన నడుము వంపులోచక్కిలిగింతలు పెట్టడం మొదలెట్టాడు. నేను పకపకా నవ్వుతూ, తట్టుకోలేక ఆయన కౌగిలిలో వాలిపోయిఆయన గుండెల్లో తలదాచుకొని, "అసలు ఆ స్వప్ననేనేనని మీరు ఎలా కనిపెట్టారు?" అని అడిగా. "నువ్వు ఒక తింగరి మాలోకానివికాబట్టి." అన్నాడు మురిపెంగా. నేను చురుక్కు మనిఆయన మొహం లోకి చూసా. "అబ్బో.." అని, నా చూపులుఆయన్ని కాల్చేస్తున్నట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ఇచ్చి " చెప్తా కూర్చో.." అని చెప్పడం ప్రారంభించాడు. "ఎవరో స్వప్న అనే అమ్మాయి మెసేజ్‌లు చేస్తుంది. ఆమె ఇంటెన్షన్ తెలిసాక, నేను రిప్లయ్ ఇవ్వడం మానేసాను." అని ఆయన చెప్పగానేనాకు గుర్తొచ్చింది, మొదటి మూడురోజులూ ఆయనరిప్లయ్ ఇవ్వక పోవడం. "మ్..తరువాత?" అడిగాను ఆసక్తిగా. ఆయన నవ్వి "సెల్కంపనీ నుండి వెరిఫికేషన్ కాల్వచ్చింది. ఫలానా నంబర్ నీరజఅనే ఆవిడ తీసుకున్నారూ, అవిడమీ భార్యేనా..అని. కొత్త నంబర్చెప్పమని అడిగి తీసుకున్నా. ఎక్కడోచూసినట్టు అనిపించి, చెక్ చేస్తే స్వప్ననంబర్ అని తెలిసింది. అంతకుముందు రోజు నువ్వు తిక్కతిక్కగాబిహేవ్ చేయడం గుర్తొచ్చింది... ఒకటీ ఒకటీ కలిస్తే రెండు." ఆయన ఏదో చెప్పబోతుంటే"ఆగండాగండి...అసలు ఆ కంపెనీవాళ్ళు మీకెందుకు కాల్ చేసారు?" అన్నా. "అందుకే అన్నా...నువ్వు తింగరి మాలోకం అని, అప్లికేషన్ ఫిల్చేసేటప్పుడు, రిఫరెన్స్ నంబర్ అడిగితే అలవాటులోపొరపాటులా నా నంబర్ ఇచ్చేసావు.." అని పకపకా నవ్వసాగాడు. నేనుఉక్రోషంగా మీద పడ్డా. ఆయననన్ను ఒడిసి పట్టుకున్నాడు. హలో..ఇక చెప్పడానికి ఏమీలేవు. మా ఆయనకీ, నాకూబోలెడు పనులున్నాయ్..బై..బై..సీయూ..
నీయబ్బా వాసుగా..రాత్రంతా కుమ్మికుమ్మి, వళ్ళంతా నెప్పులు తెప్పించేసావ్... Part-04
in
telugu
- on Wednesday, November 05, 2014
- No comments
Post a Comment